Home >> News >> Latest News>> కాపురంలో చిచ్చుపెట్టిన టిక్ టాక్... భార్యకు భర్త విడాకులు

కాపురంలో చిచ్చుపెట్టిన టిక్ టాక్... భార్యకు భర్త విడాకులు
Published Date :2/27/2020 9:19:30 AM
కాపురంలో చిచ్చుపెట్టిన టిక్ టాక్... భార్యకు భర్త విడాకులు

సోషల్ మీడియా కారణంగా కాపురాల్లో కలహాలు వస్తున్న సంఘటనలు పలు చోట్ల చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి తమిళనాడులోని వేలూరులో సంచలనంగా మారింది. టిక్‌టాక్‌ లో వీడియోలు వద్దు అన్న పెట్టి నందు కు. భార్యకు విడాకులు ఇచ్చేందుకు భర్త నిర్ణయించుకున్నాడు. వేలూరుకు చెందిన 30 ఏళ్ల మహిళ కొన్నేళ్ల క్రితం పెళ్లి అయ్యింది. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఆమెకు ఈ మధ్య టిక్ టాక్‌లో వీడియోలో చేయడం అలవాటుగా మారింది. టిక్‌ టాక్‌లో , డ్యాన్స్‌ డ్యుయేట్స్ చేయడం,  చేస్తుండేది. ఆ వీడియోలను వాట్సాప్‌ ద్వారా ఇతరులకు పంపేది. ఎంత చెప్పిన వినుకోక పోవడం తో విడాకులు ఇచ్చాడు




Related News Articles